WGL: SIR ఓట్ల పరిశీలనలో భాగంగా నర్సంపేట పట్టణంలోని 5వ వార్డులో గ్రామ సభ నిర్వహించారు. ఓటర్ల జాబితా పరిశీలన, సవరణలపై చర్చించారు. అర్హులైన ప్రతి ఓటరు జాబితాలో ఉండేలా చర్యలు తీసుకున్నారు. కౌన్సిలర్లు పొన్నాల మనీషా, పొన్నం నర్సింహ రెడ్డి పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు కుమార్, స్వామి, నాగరాజు, BLAలు సాయి, జగదీశ్, BLOలు సునీత, యశోద తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
SIR ఓట్ల పరిశీలనకు గ్రామ సభ


