ఖమ్మం జిల్లా చర్ల మండల కేంద్రంలో డిపార్ట్‌మెంట్ ఆఫ్ టూరిజం& హాస్పిటల్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో ఇవాళ జాబ్ మేళా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..పరిసర ప్రాంతాల యువతకు అందుబాటులో ఉన్న ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకొని తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని సూచించారు.
తెలంగాణ
యువత అవకాశాలను అందిపుచ్చుకోవాలి: ఎమ్మెల్యే


