MDK: జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మండలంలో ఎస్ఎస్ఆర్ గ్రామసభలు నిర్వహించినట్లు రామాయంపేట తహసీల్దార్ రజని తెలిపారు. ఓటర్ల ముసాయిదా జాబితా ప్రచురించామని, సెప్టెంబర్ 16 వరకు అభ్యంతరాలు, దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. అక్టోబర్ 19న తుది జాబితా విడుదలవుతుందని చెప్పారు. 18 ఏళ్లు నిండిన వారు బీఎల్‌ఓలను సంప్రదించి ఫారమ్-6 ద్వారా ఓటరుగా నమోదు చేసుకోవాలని కోరారు.
తెలంగాణ
VIDEO: రామాయంపేటలో ఎస్ఎస్ఆర్ గ్రామసభలు


