NZB: మోర్తాడ్ మండల కేంద్రంలోని ఎల్లలవాడలో గురువారం ఉదయం వీధికుక్కలు పది మందిపై దాడి చేసి గాయపరిచాయి. స్థానికుల సమాచారంతో 108 సిబ్బంది క్షతగాత్రులను నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 108 ఈఎంటీ కృష్ణ, పైలట్ వంశీ వివరాలు తెలిపారు. వీధికుక్కల బెడద నివారణకు అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు.
తెలంగాణ
'మోర్తాడ్‌లో వీధికుక్కల బీభత్సం'


