GDWL: అలంపూర్ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు పీ. కృష్ణమూర్తి ఆధ్వర్యంలో సమస్యలపై ఎమ్మార్వో ప్రభాకర్‌కి వినతి పత్రం సమర్పించారు. 2009 వరదల నిరాశ్రయులైన బాధితులకు అప్పట్లో ప్రభుత్వం 40 ఎకరాలపైన భూమిని కేటాయించింది. ఇందులో భాగంగా బాధితుల కేటాయించిన భూమికి వెళ్లడానికి అనుగుణంగా 60 ఫీట్ల రోడ్డును కేటాయించే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు.
తెలంగాణ
సమస్యలపై ఎమ్మార్వోకి వినతి


