PDPL: జూలపల్లి మండలం అబ్బాపూర్ రైతు వేదికలో సర్పంచ్ దండే వెంకటేశ్వర్లు అధ్యక్షతన ఆత్మ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కునారం శాస్త్రవేత్త డా. సతీష్ చంద్ర పత్తి, వరి, మొక్కజొన్న పంటల సస్యరక్షణ, ఎరువుల వినియోగం, భూసార పరీక్షలు, ప్రకృతి వ్యవసాయంపై రైతులకు సూచనలు, సలహాలు అందించారు.
తెలంగాణ
పంటలపై అవగాహన కార్యక్రమం


