హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు కీలకం'

ADB: ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు కీలకమని DCC అధ్యక్షుడు నరేష్ జాదవ్ అన్నారు. గురువారం గుడిహత్నూరు మండలంలోని వైజాపూర్ గ్రామంలో నిర్వహించిన ప్రత్యేక ఓటర్ సవరణ ప్రక్రియ-2 కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఓటర్ లిస్టులో తమ వివరాలు నమోదు కాని వారు, 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు.