హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ధర్నా

GDWL: జోగులాంబ గద్వాల జిల్లాలోని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘం నాయకులు జిల్లా కలెక్టరేట్ దగ్గర మహాధర్నా నిర్వహించారు. అనంతరం సంఘ నాయకులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మూడు సంవత్సరాలు అవుతున్న ఉద్యోగుల సమస్యలు అలాగే ఉన్నాయని అన్నారు. పీ‌ఆర్‌సీడీఏ తదితర సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలని వారు డిమాండ్ చేశారు.