హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'సంక్షేమ పథకాలను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వివరించాలి'

SRCL: ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ పథకాలను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎప్పటికప్పుడు ప్రజలకు వివరించాలని, ప్రతిపక్ష పార్టీల నాయకులు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పి కొట్టాలని ప్రభుత్వ విప్,ఆది శ్రీనివాస్ అన్నారు గురువారం వేములవాడ రూరల్ మండలం మర్రిపల్లి గ్రామానికి చెందిన వివిధ పార్టీలకు నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు.