MDK: రామాయంపేట రైతు వేదికలో తహసీల్దార్ రజనీకుమారి ఆధ్వర్యంలో గురువారం SIR గ్రామసభ నిర్వహించారు. మండలంలో 9,000 నోటీసులకు గాను మ్యాపింగ్ కానివి 588, కరెక్షన్స్ 8,412 ఉన్నాయని తెలిపారు. బీఎల్వోలు విచారణ పూర్తిచేసి ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. సభలో మున్సిపల్ మేనేజర్ రఘువరన్, జీపీవో శ్రావణ్ కుమార్, ఆర్‌పీలు, అంగన్‌వాడీలు, స్థానికులు పాల్గొన్నారు.
తెలంగాణ
రామాయంపేటలో SIR గ్రామసభ


