హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రభుత్వ పాఠశాలలో రక్షాబంధన్ వేడుకలు

NGKL: కల్వకుర్తి పట్టణంలోని 5వ వార్డు ప్రభుత్వ పాఠశాలలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్‌) ఆధ్వర్యంలో గురువారం రక్షాబంధన్ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు, చిన్నారులు పరస్పరం రాఖీలు కట్టుకుని సోదరభావం, సామాజిక ఐక్యతను చాటుకున్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, ఆర్‌ఎస్‌ఎస్‌ స్వయం సేవకులు దుర్గప్రసాద్, బోడ నర్సింహ పాల్గొన్నారు.