హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ యూరియా కోసం భీమ్‌గల్‌లో ఆందోళనకు దిగిన రైతులు
✦ 22A సెక్షన్‌తో పబ్లిక్‌ను ప్రభుత్వం ఇబ్బంది పెడుతుంది: లీగల్ కన్వీనర్ మధుసూదన్
✦ పిట్లంలో HP పెట్రోల్ వద్ద దొంగ నోట్ల కలకలం
✦ బాన్సువాడలో లారీ ఢీకొని ఆరేళ్ల చిన్నారి మృతి