హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించిన నరేందర్ రెడ్డి

MNCL: కొత్తపల్లి గ్రామంలో నేరెళ్ల సత్యనారాయణ-రజిత దంపతుల ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి గురువారం కాంగ్రెస్ సీనియర్ నాయకులు డా.వి.నరేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, ప్రారంభించారు. ఈ వేడుకలో కాంగ్రెస్ నేతలు పొన్నం సత్యనారాయణ, గున్నాల రమేష్, హనుమంతరెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ ఖాజాఖాన్, వివిధ డివిజన్ల అధ్యక్షులు, వీఎన్ఆర్ టీం సభ్యులు పాల్గొన్నారు.