WNP: పెద్దమందడి మండలం మోజర్ల సమీపంలో అనుమతులు లేకుండా నిర్మించిన చాముండి రైస్‌మిల్ షెడ్డును అధికారులు కూల్చివేశారు. సర్వే నంబర్ 327లో నిర్మించిన మిల్లుకు అనుమతులు లేవని గుర్తించి ఇప్పటికే నోటీసులు జారీ చేసినా స్పందన లేకపోవడంతో చర్యలు చేపట్టారు. MRO మల్లికార్జున్, ఎంపీడీవో పరిణితి, ఎస్సై జలంధర్‌రెడ్డి ఆధ్వర్యంలో జేసీబీతో షెడ్డును కూల్చివేశారు.
తెలంగాణ
అనుమతులు లేని రైస్‌మిల్ షెడ్ కూల్చివేత!


