SRCL: సంకెపల్లిలో సర్పంచ్ రెడ్డవేణి పరశురామ్ ఆధ్వర్యంలో SIR (ఓటరు జాబితా సవరణ) గ్రామసభ జరిగింది. అర్బన్ ఎంఆర్‌వో జయం, ఆర్ఐ శ్రీధర్ హాజరై ఓటరు సవరణపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రజలు, BLOలు, BLAలు సమన్వయంతో సవరణ ప్రక్రియను సజావుగా పూర్తి చేయాలన్నారు. కార్యదర్శి వినోద్, వార్డు సభ్యులు రాధ, రాజు, మమత, అజీజ్ పాల్గొన్నారు.
తెలంగాణ
సంకెపల్లిలో ఓటరు జాబితా సవరణ గ్రామసభ


