హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ MP

MHBD: గూడూరు(M) బొద్దుగొండ గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు ముక్క లక్ష్మణరావు అక్క ఇటీవల అనారోగ్యంతో మరణించారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎంపీ కవిత మాలోత్ కుటుంబాన్ని గురువారం వారి స్వగృహానికి వెళ్లి మృతురాలి కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కార్యక్రమంలో మాజీ సర్పంచులు, మాజీ ఉపసర్పంచ్, బీఆర్‌ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు.