హైదరాబాద్: 28°C
తెలంగాణ

యోగా పోటీలకు కేజీబీవీ విద్యార్థినులు ఎంపిక

NRML: దస్తూరాబాద్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ) విద్యార్థినులు అఖిల, భవాని రాష్ట్రస్థాయి యోగా పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ఎస్ఓ తిరుమల తెలిపారు. భైంసా పట్టణంలో నిర్వహించిన యోగా పోటీల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటిలకు అర్హత సాధించినట్లు పేర్కొన్నారు.