MDK: మెదక్ పట్టణంలోని టీఎన్‌జీవో భవన్‌లో వనదుర్గ భవాని ప్రెస్‌క్లబ్ నూతన కమిటీని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మేకల రాజ్‌కుమార్‌ను ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం రాజ్‌కుమార్ మాట్లాడుతూ.. కమిటీ తనను ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా ఎన్నుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. జర్నలిస్టుల సంక్షేమం, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.
తెలంగాణ
వనదుర్గ భవాని ప్రెస్‌క్లబ్ నూతన కమిటీ ఎన్నిక


