హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: యూరియా కోసం నిరసన వ్యక్తం చేసిన రైతులు

BHNG: గుండాల మండలం సుద్దాల గ్రామంలో యూరియా యాప్ కష్టాలతో యూరియా సెంటర్‌కు తాళం వేసి రైతులు గురువారం నిరసన వ్యక్తం చేశారు. 'యాప్ వద్దు.. షాప్ ముద్దు' అంటూ రైతులు నినాదాలు చేశారు. యూరియా అందకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని, మరోవైపు యాప్‌లో యూరియా అందుబాటులో లేకపోవడంతో అవస్థలు పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.