MNCL: జన్నారం మండలంలోని ఇందన్పల్లి అనుబంధ నాయకపుగూడా మహిళలు అనేక వెదురు ఉత్పత్తులను తయారుచేసి అద్భుతాలు సృష్టిస్తున్నారు. ఆదివాసి మహిళలకు వెదురుతో వస్తువులను తయారు చేసేందుకు అటవీశాఖ ఆధ్వర్యంలో శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. శిక్షణ పొందిన మహిళలు వెదురు కుర్చీలు, వెదురు మడత కుర్చీలు, తదితర వెదురు ఉత్పత్తులను తయారుచేసి అధికారుల మనలను పొందుతున్నారు.
తెలంగాణ
అద్భుతాలు సృష్టిస్తున్న ఆదివాసీ మహిళలు


