JGL: సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఉపాధ్యాయులు, ఉద్యోగులు గురువారం జగిత్యాల కలెక్టరేట్ ఎదుట మహా ధర్నా నిర్వహించారు. పీఆర్సీని వెంటనే అమలు చేయాలని, పెండింగ్‌లో ఉన్న డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అన్ని ఉపాధ్యాయ సంఘాల నాయకులు బైరం హరికిరణ్, మచ్చ శంకర్, తోట రాజేశ్, కందుకూరి రవిబాబు, ఎండీ యాకూబ్ పాల్గొన్నారు.
తెలంగాణ
సమస్యలు పరిష్కరించాలని మహాధర్నా..!


