హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాధిత కుటుంబాలను పరామర్శించిన మాజీ MLA

భూపాలపల్లి మండలం గుడాడ్పల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ ఉడుత ఐలయ్య తండ్రి మల్లయ్య, అదే గ్రామానికి చెందిన లాపాక వీరమళ్ళు మృతిచెందడంతో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి వారి కుటుంబాలను పరామర్శించారు. పార్థివదేహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కార్ల్ మార్క్స్ కాలనీకి చెందిన మాజీ డీలర్ పోషమ్మ కుటుంబాన్ని పరామర్శించి సానుభూతి తెలిపారు.