HYD: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావును తార్నాకలోని ఆయన నివాసంలో పోలీసులు గృహ నిర్బంధం చేశారు. GO.N.97ను వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న రామంతాపూర్ పాలిటెక్నిక్ విద్యార్థులను కలిసి వారికి సంఘీభావం తెలిపేందుకు ఇవాళ వెళ్లాల్సి ఉంది. విద్యార్థుల ఆందోళన ప్రాంతానికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయనను హౌస్ అరెస్ట్ చేయడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.
తెలంగాణ
బీజేపీ చీఫ్ హౌస్ అరెస్ట్


