MBNR: భూత్పూర్ ఫ్లైఓవర్‌పై ఆగి ఉన్న లారీని ద్విచక్రవాహనం ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు జడ్చర్ల పట్టణంలోని బాలాజీ నగర్‌కు చెందిన వారిగా గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
లారీని ఢీకొని ఇద్దరు వ్యక్తులు దుర్మరణం


