SDPT: హూస్నాబాద్ మండలం పొట్లపల్లి గ్రామంలో నూతన రేషన్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అలాగే ఓటర్ జాబితాలో పేర్లు, వివరాలు తప్పుగా నమోదైన వారికి నోటీసులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాచపల్లి శ్రీనివాస్, ఉప సర్పంచ్ చెప్పాల శ్రీధర్, వార్డు సభ్యులు చొప్పరి శ్రీనివాస్, జీపీఓ ప్రవీణ్ రెడ్డి, అంగన్‌వాడీ టీచర్లు సరిత, ప్రేమలత, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
తెలంగాణ
పొట్లపల్లిలో నూతన రేషన్ కార్డుల పంపిణీ


