BHPL: రైతు బీమా ప్రీమియం చెల్లించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని గోరకొత్తపల్లి(M)BRS యువ నాయకుడు మహేశ్ ఆరోపించారు. ఇవాళ మండల కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ హయాంలో రైతు కుటుంబాలకు రైతు బీమా భరోసా కల్పించిందన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్, KCR కిట్ వంటి పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందన్నారు.
తెలంగాణ
VIDEO: రైతు బీమా ప్రీమియం చెల్లించాలి: మహేష్


