RR: తొమ్మిది రేకుల ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు శుద్ధమైన తాగునీరు అందించేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు రూ.18 వేలతో కొనుగోలు చేసిన వాటర్ ఫిల్టర్‌ను సర్పంచ్ బీస కవితా కరుణాకర్ రెడ్డి ప్రారంభించారు. విద్యార్థుల ఆరోగ్యానికి ఉపయోగపడే ఈ సేవా కార్యక్రమాన్ని ఆమె అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, ప్రధానోపాధ్యాయులు, వార్డు సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
పాఠశాలలో వాటర్ ఫిల్టర్‌ను ప్రారంభించిన సర్పంచ్


