MBNR: రుద్రారం జీపీలో ప్రభుత్వం సూచన మేరకు SIRపై ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు. ఓటర్ల ముసాయిదా జాబితా పఠనం, కొత్త ఓటర్ల నమోదు (ఫారం-6), మార్పులు-చేర్పులు (ఫారం-8), అనర్హుల తొలగింపు (ఫారం-7) వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. సర్పంచ్ రవీందర్, డిప్యూటీ సర్పంచ్ చంద్రశేఖర్, వార్డు సభ్యులు, స్థానిక నాయకులు, BLOలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
తెలంగాణ
రుద్రారంలో SIRపై ప్రత్యేక గ్రామసభ


