VKB: జిల్లా పరిగి పట్టణ కేంద్రంలో నిర్వహించిన 'SIR ప్రక్రియ' కార్యక్రమంలో సెంట్రల్ ఫిలిం సెన్సార్ బోర్డు సభ్యులు మల్లేష్ పటేల్, పరిగి టౌన్ ప్రెసిడెంట్ బాలకృష్ణ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు నరసింహులు, జంగయ్య, జిల్లా కౌన్సిల్ సభ్యులు శ్రీశైలం తదితర నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
తెలంగాణ
పరిగిలో 'SIR ప్రక్రియ' కార్యక్రమం


