హైదరాబాద్: 28°C
తెలంగాణ

జాతీయస్థాయిలో ఓరుగల్లు పేరు నిలబెట్టిన ఫొటో జర్నలిస్టులు

BHPL: ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా జాతీయ స్థాయిలో నిర్వహించిన ఫొటోగ్రఫీ పోటీలలో జిల్లాకు చెందిన ముగ్గురు ఫొటోగ్రాఫర్లు అత్యుత్తమ అవార్డులు అందుకున్నారు. గోకారపు శ్యాంకుమార్, వీరగోని హరీష్, మెరుగు ప్రతాప్ లకు ఈ అవార్డులు దక్కాయి. ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో నిర్వహించిన వేడుకల్లో వారు వరంగల్ పేరును జాతీయ స్థాయిలో నిలబెట్టారు.