NLG: చండూరు పురపాలికలో వీధికుక్కలు స్వైర్య విహారం చేస్తున్నాయి. గుంపులగా సంచరిస్తూ ప్రజలను భయాందోళన గురుచేస్తున్నాయని స్థానికులు వాపోతున్నారు. రాత్రి వెళలో ఒంటరిగా వెళ్తే వెంబడించి దాడి చేసి గాయపరుస్తున్నాయని స్థానికులు తెలిపారు. అధికారులు స్పందించాలని స్థానికులు కోరుతున్నారు.
తెలంగాణ
నగరంలో వీధి కుక్కల బెడద!


