NLG: నల్గొండలోని అనేశ్వరమ్మగుట్టపై హిందూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గోమాత దేవస్థానం, గోశాల, వారాహిదేవి, దక్షిణామూర్తి ఆలయాలు నిర్మించనున్నారు. ఈ నిర్మాణానికి పట్టణానికి చెందిన మిర్యాల యాదగిరి- హేమలత దంపతులు రూ.10116 లు విరాళంగా అందించారు. వీరి కుటుంబానికి స్వామి, అమ్మవార్ల ఆశీస్సులు కలగాలని, విరాళాలు అందించి ఆలయ నిర్మాణానికి సహకరించాలని నిర్వాహకుడు రమేష్ కోరారు.
తెలంగాణ
అన్వేశ్వరమ్మ గుట్టపై ఆలయాల నిర్మాణానికి విరాళం


