MLG: దోమేడ గ్రామ పంచాయతీలో గురువారం ప్రత్యేక సమగ్ర సవరణ సర్వేలో భాగంగా పంచాయతీ కార్యదర్శి రాంబాబు ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు. ఓటరు జాబితాను పరిశీలించారు. 18 ఏళ్లు నిండిన వారిని కొత్త ఓటర్లుగా నమోదు చేయడంతో పాటు అర్హత లేని ఓటర్ల వివరాలను సేకరించారు. ముసాయిదా జాబితాపై గ్రామస్తులతో చర్చించారు.
తెలంగాణ
దోమేడలో ప్రత్యేక గ్రామసభ


