NZB: యూరియా కోసం బడా భీమ్‌గల్ రైతులు ఆందోళనకు దిగారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త యాప్‌లో బుకింగ్ ప్రారంభించిన నిమిషాల్లోనే 'నో స్టాక్’ చూపిస్తుండటంతో గురువారం ధర్నా చేపట్టారు. తమ గ్రామ రైతులకు యూరియా బుక్ కాకుండా పక్క గ్రామాల వారికి ఎలా అందుబాటులోకి వస్తోందని ప్రశ్నించారు.
తెలంగాణ
VIDEO: యూరియా కోసం రైతుల ధర్నా!


