హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాజంపేట ఎస్సైగా భువనేశ్వర్

KMR: రాజంపేట (M) నూతన ఎస్సైగా భువనేశ్వర్ గురువారం నియమితులయ్యారు. ఇప్పటివరకు KMR టౌన్ పోలీస్టేషన్‌లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న ఆయనను రాజంపేటకు బదిలీ చేశారు. గతంలో ఇక్కడ ఎస్సైగా పనిచేసిన ఆంజనేయులు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. ఈ నేపథ్యంలో భువనేశ్వర్‌కు బాధ్యతలు అప్పగించడంతో మండలంలో పోలీసింగ్‌పై ప్రజల్లో ఆసక్తి నెలకొంది.