HYD: మీరాలం చెరువును CM రేవంత్ రెడ్డి ఇవాళ ఉదయం ఆకస్మికంగా సందర్శించారు. చెరువు చుట్టూ జరుగుతున్న అభివృద్ధి పనులను ప్రత్యక్షంగా పరిశీలించారు. పనుల పురోగతిని సమీక్షించేందుకు CM ఏకంగా క్రేన్ పైకెక్కి పరిశీలించడం విశేషం. పనులను సత్వరమే పూర్తి చేయాలని ఆయా అధికారులను ఆదేశించారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలంప్‌మెంట్ కార్పోరేషన్ ఆధ్వర్యంలో సస్పెన్షన్ బ్రిడ్జి నిర్మాణం వేగంగా సాగుతోంది.
తెలంగాణ
మీరాలం చెరువును పరిశీలించిన సీఎం


