హైదరాబాద్: 28°C
తెలంగాణ

కార్మిక వాడల్లో రాజ్యమేలుతున్న అపరిశుభ్రత

MNCL: సింగరేణి కార్మిక క్షేత్రమైన నస్పూర్ లోని నాగార్జున కాలనీలో అపరిశుభ్రత రాజ్యమేలుతోంది. కాలనీలోని నివాస ప్రాంతాల్లోని వీధుల్లో చెత్తా చెదారం పేరుకుపోయింది. కాలువలు నిండుకుని దుర్వాసన వస్తుందని తెలిపారు. పందుల సంచారంతో వ్యాధుల బారిన పడే ప్రమాదం నెలకొందన్నారు. వెంటనే అధికారులు స్పందించి పారిశుధ్య పనులు చేపట్టాలని కోరారు.