MNCL:వేమనపల్లి మండలం ముల్కలపేట సమీపంలోని మూలమలుపు వద్ద గురువారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం వెంచపల్లి వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు, ఎదురుగా వచ్చిన ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న విద్యార్థులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను చెన్నూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించామన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
VIDEO: ఆర్టీసీ బస్సు,ఆటో ఢీ..!


