హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేరడిగొండ లో పర్యటించిన MLA

ADB: నేరడిగొండ మండలంలోని ఇస్పూర్ గ్రామంలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గురువారం పర్యటించారు. గ్రామానికి చెందిన సాబ్లే జైపాల్ నూతన గృహ ప్రవేశ వేడుక శుభకార్యానికి MLA ముఖ్య అతిథిగా హాజరై గృహ యజమానికి శుభాకాంక్షలు తెలిపారు. పెల్య వైష్ణవి నీట్ (స్టేట్)లో 26వ ర్యాంక్ సాధించారు. ఈ సందర్భంగా విద్యార్థిని ఆమె తల్లిదండ్రులను శాలువాతో సత్కరించి అభినందించారు.