హైదరాబాద్: 28°C
తెలంగాణ

SIR ప్రక్రియను పరిశీలించిన అదనపు కలెక్టర్

MBNR: ​రాజాపూర్ గ్రామ సచివాలయంలో గురువారం జరిగిన SIR నమోదు ప్రక్రియను జిల్లా రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ హరిప్రియ, ఈసీ అధికారులు పర్యవేక్షించారు. వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రాధాక్రిష్ణ, సర్పంచ్ కావలి రామకృష్ణ, వార్డు సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.