MLG: ములుగులో ప్రత్యేక అందాలు పర్యాటకులను ఆకర్షిస్తాయి. కాకతీయుల కాలం నాటి శిల్పాలు, అహ్లాదాన్ని పంచే లక్నవరం, రామప్ప ఆలయం, మేడారం సమ్మక్క, సారలమ్మ, మల్లూరు లక్ష్మీనరసింహ స్వామి దేవాలయాలు.. ఇలా విభిన్న రకమైన అంశాలు పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తాయి.
తెలంగాణ
జిల్లాలో ప్రత్యేక అందాలు..!


