MHBD: తొర్రూర్ మండలం మడిపల్లి గ్రామానికి చెందిన రమేష్, ముఖేష్‌లు ఇటీవల మరణించాడు. విషయం తెలుసుకున్న మండల కాంగ్రెస్ నాయకులు, మాజీ ఎంపీటీసీ జక్కా మహబూబ్, ఇంద్రసేన రెడ్డి, స్థానిక నాయకులు గురువారం ఉదయం వారి నివాసానికి వెళ్లి మృతుల చిత్రపటాలకు పూలువేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను ఓదార్చి, రూ.5,000 నగదు, 25 కేజీల బియ్యాన్ని అందించారు.
తెలంగాణ
మృతుల కుటుంబాలను పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు


