HNK: పాలిటెక్నిక్ కళాశాల వద్ద బీఆర్ఎస్ నిరసన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కళాశాల పరిసరాల్లో పోలీసులు మోహరించారు. కాగా, నిరసనకు తరలివెళ్లకుండా పలువురు బీఆర్ఎస్ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నట్లు సమాచారం. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
తెలంగాణ
పాలిటెక్నిక్ కళాశాల వద్ద భారీ బందోబస్తు


