హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీఆర్‌ఎస్ శ్రేణులకు కందాళ దిశానిర్దేశం.!

ఖమ్మం: నేలకొండపల్లిలో ఈరోజు బీఆర్‌ఎస్ ముఖ్య నాయకులతో మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి సమావేశమయ్యారు. పార్టీ బలోపేతం, ప్రజా సమస్యల పరిష్కారానికి సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. పాలేరు చెరువు నీరు మొదటగా స్థానిక రైతులు, ప్రజలకే అందాలనేది తన ప్రాధాన్యతని, ఈ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.