KMR: బాన్సువాడ పట్టణంలోని తాడ్కోల్ చౌరస్తాలో గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. తండ్రి రఫీతో కలిసి ద్విచక్ర వాహనంపై పాఠశాలకు వెళ్తున్న ఆరేళ్ల ఫాతిమాను వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, స్థానికులు విషాదంలో మునిగారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
తెలంగాణ
VIDEO: లారీ ఢీకొని చిన్నారి మృతి!


