NZB: ప్రజా ప్రయోజనం కోసం తెచ్చిన రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 22(ఎ)ను రేవంత్ రెడ్డి ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని జిల్లా BRS లీగల్ సెల్ కన్వీనర్ మధుసూదన్ రావు గురువారం ఆరోపించారు. నిషేధిత భూముల పేరుతో రాష్ట్రవ్యాప్తంగా కోట్లాది వ్యవసాయ, వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లను నిలిపివేయడం వల్ల ప్రజల కొనుగోలు శక్తి, ఆర్థిక ప్రగతి దెబ్బతింటోందన్నారు.
తెలంగాణ
'22A సెక్షన్ పేరుతో పబ్లిక్‌ను ప్రభుత్వం ఇబ్బంది పెడుతుంది'


