హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎస్‌ఐఆర్‌ ఫారాలపై ప్రజలకు ఇబ్బందులు

MBNR: మిడ్జిల్ మండల కేంద్రంలో ఎస్‌ఐఆర్‌ సర్వేలో భాగంగా ఇప్పటికే ఫారాలు సమర్పించిన 700 మందికి పైగా వివరాలు అసంపూర్తిగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ నెల 29లోపు అవసరమైన పత్రాలతో ఫారాలను మళ్లీ పూర్తిగా సమర్పించాలని సూచించారు. పత్రాలు అందుబాటులో లేని వారికి ప్రత్యామ్నాయ పత్రాలపై స్పష్టత ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు.