భద్రాద్రి: గడప గడపకు తెలంగాణ రక్షణసేన పార్టీ మేనిఫెస్టోను తీసుకెళ్తున్నామని అశ్వారావుపేట నియోజకవర్గ ఇన్‌చార్జ్ సోడెం వెంకట్ తెలిపారు. గురువారం దమ్మపేట మండలంలోని మలారం, వైబీఆర్ నగర్ ప్రాంతాల్లో పర్యటించి మేనిఫెస్టోలోని అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. కవిత ప్రవేశపెట్టిన భూ లక్ష్మి పథకం ద్వారా కలిగే ప్రయోజనాలను వివరించారు.
తెలంగాణ
గడప గడపకు తెలంగాణ రక్షణసేన మేనిఫెస్టో


