హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిరుద్యోగ యువతకు ఉచిత కానిస్టేబుల్ కోచింగ్

NGKL: కొల్లాపూర్ పట్టణంలో పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులకు రత్నగిరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో 100 రోజుల ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. కొల్లాపూర్ మినీ స్టేడియంలో శిక్షణ నిర్వహిస్తామని, అర్హతలు, దరఖాస్తు విధానం త్వరలో వెల్లడిస్తామని చెప్పారు. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.