WNP: గోపాల్‌పేటలో ఆక్రమణకు గురైన ZPHS స్కూల్, కాలేజీ, దేవాలయ భూములను పరిరక్షించేందుకు గురువారం జిల్లా సర్వేయర్ ఆధ్వర్యంలో సర్వే నిర్వహించనున్నారు. ఈ సర్వేకు గ్రామ పెద్దలు, యువత, పూర్వ విద్యార్థులు, శ్రీరాముడి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై సహకరించాలని ధన్వాడ నాగరాజు కోరారు. ప్రభుత్వ భూముల ఆక్రమణలను అడ్డుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
తెలంగాణ
నేడు గుడి, బడి భూముల పరిరక్షణకు సర్వే


